Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహనటిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి.. గోడకేసి బాదాడు.. ఎవరంటే?

భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. భోజ్‌పురి సూపర్ స్టార్, పలు సూపర్ హిట్ పాటలను పాడిన పవన్ సింగ్.. తాగిన మత్తులో సహనటిపై ప్రతాపం చూపాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి.. సహ

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (11:09 IST)
భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. భోజ్‌పురి సూపర్ స్టార్, పలు సూపర్ హిట్ పాటలను పాడిన పవన్ సింగ్.. తాగిన మత్తులో సహనటిపై ప్రతాపం చూపాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి.. సహనటిని గోడకేసి బాదాడు. ఈ ఘటనలో బాధిత నటి గాయాలపాలైంది. ఈ ఘటన వివరాలను ప్రముఖ జర్నలిస్ట్ శశికాంత్ సింగ్ ఈ వ్యవహారాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిల్వస్సాలోని డామన్ గంగా లోయ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగిందని.. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సహనటిపై పవన్ సింగ్ తన ప్రతాపం చూపాడని శశికాంత్ సింగ్ ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. ఫూటుగా తాగిన మైకంలో అతనితో కలిసి నటిస్తున్న టాప్ హీరోయిన్ అక్షర సింగ్‌ను పవన్ సింగ్ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. 
 
బూతులు తిట్టాడు. ఆమెను గోడకేసి బాదాడని శశికాంత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలియజేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రిసార్ట్ సిబ్బందిపైన కూడా పవన్ సింగ్ దాడికి పాల్పడ్డానని శశికాంత్ సింగ్ చెప్పారు. పవన్-అక్షర డేటింగ్‌లో వున్నాయని గతంలో వార్తలొచ్చాయి. ఆపై పవన్ సింగ్ ఆమెను ప్రేయసిగా పరిచయం చేశాడు. కానీ ఇటీవల యూపీలోని బాలియాలో జ్యోతి సింగ్ అనే మరో యువతిని పవన్ సింగ్ పెళ్లాడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments