Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్ నుంచి బయటకు వచ్చా కానీ బాహుబలి నుంచి రాలేక పోతున్నా : దేవీశ్రీ ప్రసాద్

'బాహుబలి 2' చిత్రంపై సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. మూడు రోజుల క్రితం ఈ చిత్రాన్ని చూసిన దేవీశ్రీ... ఆ సినిమాపై తన ఫీలింగ్స్‌ను ఓ నోట్ రూపంలో షేర్ చేశాడు. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చ

Webdunia
ఆదివారం, 7 మే 2017 (15:21 IST)
'బాహుబలి 2' చిత్రంపై సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. మూడు రోజుల క్రితం ఈ చిత్రాన్ని చూసిన దేవీశ్రీ... ఆ సినిమాపై తన ఫీలింగ్స్‌ను ఓ నోట్ రూపంలో షేర్ చేశాడు. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క సినీ ప్రముఖుడు వీక్షిస్తూ.. తమ స్పందనను ట్వట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. 
 
"బాహుబలి-2 సినిమా చూసి మూడు రోజులవుతోంది. సినిమా అయిపోగానే థియేటర్ నుంచి అయితే బయటకు రాగలిగాను కానీ, ‘బాహుబలి’ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. బాహుబలి-2 అనేది కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు. అమేజింగ్ స్టోరీ లైన్. ఉత్కంఠను పెంచే స్రీన్‌ప్లే, ఒళ్లు గగుర్పొడిచే విజువల్స్, దిమ్మతిరిగే నటన" అంటూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 
 
మొత్తంగా ‘బాహుబలి’ సినిమా తనను మంత్రముగ్ధుడిని చేసిందని దేవీ చెప్పాడు. సినిమా చేస్తున్నంత సేపూ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టానో.. ఎన్నిసార్లు ఆనందంతో కేకలు వేశానో తనకే తెలీదని పేర్కొన్నాడు. ‘హ్యాట్సాఫ్ ఎస్.ఎస్ రాజమౌళి సర్.. కొంతమంది కల కనేందుకు సాహసం కూడా చేయలేని దాన్ని మీరు సాధించారు’ అని దేవిశ్రీ ట్వీట్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments