Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

దేవీ
మంగళవారం, 22 జులై 2025 (17:26 IST)
Kingdom - Deverakonda
లెక్కలేనన్ని ప్రార్థనలు, ఒక మనిషి ప్రయాణం. అతని  కింగ్ డమ్ వైపు అడుగడుగునా అతనిని విధి ఎలా జరుగుతుందో చూడండి అంటూ..  కింగ్‌డమ్ ట్రైలర్ - జూలై 26న విడుదల పోస్టర్ లో పెట్టిన కాప్షన్ ఇది.
 
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి  దర్శకుడు. హిందీలో సామ్రాజ్య పేరుతో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. విడుదలైన టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చూపించారు. కాగా, ట్రైలర్ లో అసలు కథ వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు. ఇక సినిమా కూడా ఈనెల 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
 
కాగా,. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇక ఇందులో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన ప్రేమోన్మాది... పట్టుకుని చితక్కొట్టారు.. (Video)

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments