Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి: షణ్ముఖ్‌తో బ్రేకప్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:12 IST)
బిగ్ బాస్ పార్టిసిపెంట్ షణ్ముఖ్ నుంచి దూరమైన దీప్తి సునైనా తాజాగా వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఇన్‌స్టా సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. ఇన్నేళ్ల పాటు తాను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని తాను సిద్ధంగా వున్నానని తెలిపింది. 
 
కానీ షణ్ముఖ్‌తో విడిపోయి ఆమె తప్పు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెను విడిపోవడానికి గల కారణాల గురించి అడగడం ప్రారంభించారు. ఈ ప్రశ్నలను పట్టించుకోకుండా దీప్తి తన కొత్త పెంపుడు కుక్కను ప్రేక్షకులకు పరిచయం చేయడం ద్వారా టాపిక్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. 
 
అయితే అది వర్కవుట్ కాలేదు. ఆమె బ్రేకప్‌ను తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. దీప్తి కాసేపు కెమెరా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక లైవ్ సెషన్‌ను ఉన్నట్టుండి క్లోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments