Webdunia - Bharat's app for daily news and videos

Install App

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి.. సోషల్ మీడియాలో ప్రకటన (బ్రేకప్ సాంగ్ వైరల్)

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (11:37 IST)
బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ముగిసిపోయింది. అయితా ఆ బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన పలు పరిణామాలు రెండు జంటల్ని విడదీసే పరిస్థితికి చేర్చాయి. ఎందుకంటే బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా ఉన్న షణ్ముఖ్‌కు ముందుగానే దీప్తి సునైనాతో నిశ్చయమైంది. అటు సిరికి అంతకముందే శ్రీహాన్‌తో నిశ్చయమైంది. 
 
అయితే బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాక.. సిరి, షణ్ముఖ్ మధ్య ఏర్పడిన బంధం పలు పరిణామాలకు దారి తీసింది. అవసరమున్నా లేకపోయినా...ప్రతి దానికీ అదే పనిగా ఇద్దరూ హగ్‌లు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, పరిధి దాటి సన్నిహితంగా ఉండటం దేనికి సంకేతమనే విమర్శలు పెద్దఎత్తున చెలరేగాయి. 
 
ఎంత ఫ్రెండ్‌షిప్ అయినా అంతగా హగ్‌లు ఇచ్చుకోవాలా అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ ఇద్దరి వైఖరి కచ్చితంగా ఆ రెండు జంటల్ని విడదీస్తుందనే ప్రచారం సాగింది. 
 
సిరి వర్సెస్ శ్రీహాన్ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోయినా.. షణ్ముఖ్ వర్సెస్ దీప్తి సునైనా జంట మాత్రం విడిపోయింది. కొత్త సంవత్సరం కానుకగా బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునైనా. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా సాక్షిగా ప్రకటిస్తూ లవ్ బ్రేకప్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది దీప్తి సునైనా. తెగదెంపుల గురించి ప్రకటించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments