Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.300 కోట్ల క్లబ్‌లో 'పద్మావత్' చిత్రం

విడుదలకు ముందు అత్యంత వివాదాస్పదమైన చిత్రం "పద్మావత్". అనేక వివాదాల న‌డుమ చిక్కుకుని చివ‌ర‌కు ఈ ఏడాది జనవరి 25న విడులైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి మన్నలు పొందింది. అంతేనా, మంచి కలెక్షన్ల

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (19:53 IST)
విడుదలకు ముందు అత్యంత వివాదాస్పదమైన చిత్రం "పద్మావత్". అనేక వివాదాల న‌డుమ చిక్కుకుని చివ‌ర‌కు ఈ ఏడాది జనవరి 25న విడులైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి మన్నలు పొందింది. అంతేనా, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఫలితంగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
దీపికా పదుకునే ప్ర‌ధాన పాత్ర‌లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించారు. ఈ చిత్ర కలెక్షన్లపై ట్రేడ్ అన‌లిస్ట్ తరణ్‌ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో సినిమా 'పద్మావత్'. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు హిందీ వ‌ర్ష‌న్‌లో మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు సాధించి ఈ క్ల‌బ్‌లో నిలిచిన ఇత‌ర‌ సినిమాల్లో 'బాహుబ‌లి-2', 'పీకే', 'భజరంగీ భాయిజాన్'‌, 'సుల్తాన్'‌, 'దంగల్'‌, 'టైగర్‌ జిందా హై' ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments