Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ సుందర లోయల్లో దీపిక పదుకొణె- రణవీర్ మూడవ వివాహ వార్షికోత్సవం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:49 IST)
ఉత్తరాఖండ్ సుందర లోయల్లో దీపిక పదుకొణె- రణవీర్ మూడవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌ లోని ప్రశాంతమైన, సుందరమైన లోయలలో రెండు రోజుల పాటు తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న తర్వాత దీపిక- రణవీర్ ఈరోజు తిరిగి బయలుదేరారు.

 
బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని ఉత్తరాఖండ్‌లోని అల్మోరా
జిల్లాలోని బిన్సార్‌లో జరుపుకున్నారు. ఇద్దరూ నవంబర్ 14న తమ ప్రైవేట్ హెలికాప్టర్‌లో అల్మోరాలోని కసర్ దేవికి చేరుకున్నారు. అక్కడ నుండి బిన్సార్ చేరుకున్నారు, ఇద్దరూ తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని ఏకాంతంగా జరుపుకున్నారు.

 
వీరిద్దరూ బయటి నుంచి కేక్‌లను ఆర్డర్ చేయలేదని, తినలేదని తెలిసింది. ఇద్దరూ బిన్సార్ రిసార్ట్‌లో కుమావోని ఖానా భట్ డిప్, బడి కీ సబ్జీ తిన్నారు. హిమాలయాల విశాలమైన శిఖరాలను చూసి చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండురోజుల పాటు ఆనందంగా అక్కడే గడిపిన దీపిక-రణవీర్ ఈ రోజు నవంబర్ 16న తమ హెలికాప్టర్‌లో ముంబైకి బయలుదేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments