Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం ఇటలీకి వెళ్తూ.. కెమెరాకు చిక్కిన ఆ ఇద్దరు?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (14:29 IST)
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్ వివాహం ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనుంది. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుంది. ఇంకా వీరి పెళ్లికి నాలుగు రోజులే వుండగా.. ఈ జంట ఇటలీకి ప్రయాణమైంది. శనివారం దీపికా, రణ్‌వీర్ సింగ్ విడివిడిగా  తెల్లని దుస్తుల్లో ముంబైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ఉన్నట్టుండి.. దీపిక, రణవీర్‌లు ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో అభిమానులు వారి చుట్టు గుమికూడారు. తమ కెమెరాల్లో దీపిక, రణవీర్‌లను బంధించే ప్రయత్నం చేశారు. దీపిక, రణవీర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
చాలాకాలంగా ప్రేమలో వున్న ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోన్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌తో పాటు వారి ఫ్యామిలీ, స్నేహితులు కూడా ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments