Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురు కానున్న 'పద్మావతి' : రేపు నిశ్చితార్థం?

బాలీవుడ్ హీరోయిన్ 'పద్మావతి' (దీపికా పదుకొనె) పెళ్లికుమార్తె కానుంది. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడినే వివాహం చేసుకోనుంది. ఆ ప్రియుడు ఎవరో కాదు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. వీరిద్దరూ వివాహ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (16:28 IST)
బాలీవుడ్ హీరోయిన్ 'పద్మావతి' (దీపికా పదుకొనె) పెళ్లికుమార్తె కానుంది. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడినే వివాహం చేసుకోనుంది. ఆ ప్రియుడు ఎవరో కాదు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, దీపిక పుట్టినరోజైన జనవరి ఐదో తేదీన వీరిద్దరి నిశ్చితార్థం జరుగనుందనీ జాతీయ మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రసారమవుతున్నాయ. తన 32వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి వీరిద్దరూ ఇప్పటికే సీక్రెట్‌గా శ్రీలంకకు చేరుకున్నారు. 
 
ఈ వేడుకలోనే వీరిద్దరూ ఉంగరాలను మార్చుకోబోతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. నిశ్చితార్థం తర్వాత కొద్ది రోజుల్లోనే వివాహ వేడుకు ఉంటుందని అంటోంది. మరోవైపు, కొత్త సంవత్సరం వేడుకలను దీపిక, రణవీర్‌లు మాల్దీవుల్లోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీల వివాహం ఇటీవల జరిగిన విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో జరిగిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments