Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ న్యూడ్ ఫోటోలు!!

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (16:50 IST)
ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్న డీప్ న్యూడ్ ఫోటోలు హల్చల్ చేశాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ షాకింగ్ ఘటన నుంచి తేరుకోకముందే ఇపుడు మరో హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కాజోల్ దుస్తులు మార్చుకున్న డీప్‍‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
గత ఆగస్టు 2వ తేదీన నెటిజన్ సుహానా షేర్ చేసిన ఈ వీడియోను ట్వీట్టర్‌లో ఇప్పటికే లక్షమంది కంటే ఎక్కువ వీక్షించారు. వీడియోలో కాజోల్ ఒక గదిలో కొత్త దుస్తులను మార్చుకుంటూ కనిపించారు. కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో గ్లామరస్ క్యూబ్ ఖాతా ద్వారా 11 సెకన్ల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
కాజోల్ బికినీ వీడియో పేరుతో 1మింట్ ఆర్ట్ ఖాతా ద్వారా యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియో ఒకటి షేర్ అయింది. చాలా మంది యూజర్లు ఈ వీడియోను కాజోల్‌దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించగా అది డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ఈ వీడియో కోసం శోధిస్తే వాస్తవ తనిఖీ వెబ్‌సైట్ బూమ్ లైవ్ ప్రచురించిన వార్తాకథనం లభించింది. బూమ్ లైవ్ టిక్ టాక్‌‍లో ఈ వీడియో అసలైనదిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments