Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు లక్ష్మీకి అల్లు శిరీష్ ముద్దు.. పిక్ వైరల్

Advertiesment
Allu Sirish
, బుధవారం, 15 నవంబరు 2023 (08:39 IST)
Allu Sirish
మెగా మనవరాలు, క్లీంకార రాకతో మెగా ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా ఇంట్లో వేడుకలకు మంచు వారు వెళ్తుంటారు. ఇక మంచు లక్ష్మీ అయితే మెగా వేడుకల్లో హంగామా చేసినట్టుగా కనిపిస్తోంది. 
 
మెగా ఇంట్లో జరిగిన ఈ దీపావళి సెలెబ్రేషన్స్‌లో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ హాజరయ్యాడు. దగ్గుబాటి నుంచి వెంకీమామ సతీసమేతంగా వచ్చాడు. 
 
కింగ్ నాగ్ ఫ్యామిలీ, చైతూ, అఖిల్ ఇలా అందరూ వచ్చారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ ఇన్ స్టాలో పెట్టింది. ఈ ఫోటోల్లో మంచు లక్ష్మీకి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన పిక్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవంత్ కేసరి రికార్డ్ కోసం థియేటర్ ను బ్లాక్ చేసిన బాలక్రిష్ణ !