Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగదాసో, ఇంకో దాసో అంటారే తప్ప మన దాసుల పేర్లు చెప్పరేం : దాసరి సంచలన కామెంట్స్

దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:09 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు. 'పెళ్లిచూపులు' చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల వైఖరిని తూర్పారబట్టారు. హీరోలకు ఈగో పెరిగిపోయిందంటూ మండిపడ్డారు.
 
అభిమాన దర్శకులు ఎవరని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్న రాజమౌళి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్‌ వంటి గొప్ప దర్శకుల పేర్లు చెప్పకుండా పరాయి భాషలకు చెందిన ఏ మురుగదాసో, ఇంకో దాసో అంటున్నారని, లేకుంటే హిందీవాళ్లు, ఇంగ్లీష్ వాళ్ల పేర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు.
 
తెలుగు ఇండస్ట్రీలో ఎందరో గొప్పవాళ్లున్నా వారి పేర్లు చెప్పేందుకు మనసు రావడం లేదని, ఇది ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే చుట్టుకున్న జబ్బని అన్నారు. పెద్ద సినిమాలను వేల థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. చాలా మందికి పిచ్చి పట్టిందని, తొలి రోజున 500, 1000 థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే, నాలుగో రోజుకు ఎవరు చూస్తారని పశ్నించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments