Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి అలాంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? హంటర్ రీమేక్‌లో ''ఎ'' స్టార్‌గా..?!

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ, రేష్మి తర్వాత అంతటి రేంజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి. అందం, అభినయం, మాట తీరు హాట్ హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తుంది. ఒక పక్క సినిమాల

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:30 IST)
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ, రేష్మి తర్వాత అంతటి రేంజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి. అందం, అభినయం, మాట తీరు హాట్ హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తుంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు టాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. 
 
బాలీవుడ్ విడుదలైన అడల్ట్ మూవీ 'హంటర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది. కథ పరంగా పలువురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతుంటారు. ఇందులో అవసరాలతో రొమాన్స్ చేసేందుకు శ్రీముఖి ఓకే చెప్పిందట.
 
రాధికా ఆప్టే చేసిన రోల్‌కి రెజీనాను ఎంపిక చేయగా, మరో క్యారెక్టర్‌కి యాంకర్ శ్రీముఖిని ఎంచుకున్నారు. శ్రీముఖి ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీకి ఓకే చెప్పడంతో టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం