Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'డాకు మహారాజ్' - 4 రోజుల్లో రూ.105 కోట్లు కలెక్షన్లు!!

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (16:09 IST)
యువరత్న నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "డాకు మహారాజ్". సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 105 కోట్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్‌ను నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. అలాగే, ఈ చిత్రాన్ని శుక్రవారం నుంచి తమిళంలో కూడా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
ఇకపోతే, ఈ సినిమా విడుదలైన మొదటి రోజైన ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లు వసూలు చేసి హీరో బాలకృష్ణ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్ఎస్ థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments