Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి అంజలి గ్యాంగ్.. దివ్యను కిడ్నాప్ చేసిందా? నిజమా?

టీవీ, సినిమా నటి అంజలి గ్యాంగ్ దివ్య అనే యువతిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు ఏమన్నారంటే.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎస్సార్‌నగర్‌కు చెందిన

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (15:48 IST)
టీవీ, సినిమా నటి అంజలి గ్యాంగ్ దివ్య అనే యువతిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు ఏమన్నారంటే.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎస్సార్‌నగర్‌కు చెందిన టి.వెంకటేశ్‌(28), జి.దివ్య(24) ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. వీరిలో వెంకటేష్ నటి అంజలికి సోదరుడని తెలిసిందన్నారు. 
 
దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంజలి వద్ద విచారణ జరిపినట్లు పోలీసులు చెప్పారు. అయితే దివ్య మాత్రం తన ఇష్టం మేరకే వచ్చానని.. వెంకటేశ్‌తో ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా.. వారు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అందుకే దివ్య, వెంకటేశ్‌ తమను ఆశ్రయించారని పోలీసులు చెప్పారు. 
 
తర్వాత ఇంట్లో చెప్పకుండా బల్కంపేటలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇష్టప్రకారమే వారి వివాహం జరిగిందని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. మేజర్లు కావడంతో ఇద్దరికీ వారి ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments