Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-6.. కంటిస్టెంట్లు వీరేనా? జబర్దస్త్ కమెడియన్‌ ఎంట్రీ?

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:31 IST)
Chalaki chanti
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-6కు అన్నీ సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 4 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఐతే, ఈ సీజన్‌ 6లోకి జబర్ధస్త్‌లో స్టార్‌‌గా వెలుగొందుతోన్న ఓ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనే.. జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటి. చంటిని కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారు. 
 
అటు జబర్ధస్త్‌లో, ఇటు సినిమాల్లో సత్తా చాటుతోన్న చంటికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకే, అతనికి అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ షోకి తీసుకు వస్తున్నారు. చంటికి రోజుకు 4 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ సీజన్ లోనే హియ్యేస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. మరోవైపు… బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా కూడా వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. 
 
వాళ్లెవరంటే.. అజయ్ కుమార్, మిత్రా శర్మ, ఉదయభాను, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్, దీపిక పిల్లి, అమర్ దీప్ చౌదరీ, శ్రీహాన్, నేహా చౌదరీ, ఆర్జే సూర్య, ఆది రెడ్డి, నిఖిల్ విజేంద్ర, చలాకీ చంటీ, శ్రీ సత్య, ఇనయా సుల్తానా, పాండు మాస్టర్‌లని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments