Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ‌నుష్ సినిమా నుంచి సినిమాటోగ్రాఫ‌ర్ ఔట్‌

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (12:06 IST)
Dhanush, Dinesh Krishnan
సినిమాకు ద‌ర్శ‌కుడు ఎంత కీల‌క‌మో సినిమాటోగ్రాఫ‌ర్ కూడా అంతే కీల‌కం. అయితే అందులో ఒక‌రు త‌ప్పుకుంటే హీరో ప‌రిస్థితి ఏమిటి? ఇప్పుడు ధ‌నుష్ ప‌రిస్థితి అలాగే వుంది. తాజ‌గా ధ‌నుష్ త‌మిళ‌, తెలుగు సినిమా చేస్తున్నాడు. త‌మిలంలో వాది, తెలుగులో సార్ అనే పేరు పెట్టారు. ఈ సినిమా కొద్దిరోజుల జ‌రుగుతుండ‌గా హీరోయిన్ సంయుక్త మీన‌న్ త‌ప్పుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రెండు రోజుల‌త‌ర్వాత తాను త‌ప్పుకోలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. 
 
Dinesh twitter
ఇక తాజాగా సినిమాటోగ్రాఫ‌ర్ దినేష్ కృష్ణ‌న్ త‌ప్పుకున్నారు. ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశాడు. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో కొద్దిరోజుల షూట్ త‌ర్వాత ఆయ‌న త‌ప్పుకున్నారు. ఇలా త‌ప్పుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అంటూ దినేష్ పేర్కొన్నారు. నిర్మాత‌ణ సంస్థ ఫార్ట్యూన్, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో క‌లిసి చేయాల‌నుందని పేర్కొన్నారు. కానీ ధ‌నుష్ సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకుంటున్న‌ట్లు వివ‌రించ‌లేదు. త్వ‌ర‌లో దీనిపై వివ‌ర‌ణ రాగ‌ల‌ద‌ని తెలుస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments