Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ చైర్‌లో మెగాస్టార్‌... యాక్టింగ్‌లో వినాయ‌క్‌

ద‌ర్శ‌కుడే హీరోని డైరెక్ట్ చేయ‌డం రొటీన్‌. హీరోనే ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేస్తే!? అది కాస్త డిఫ‌రెంట్‌!! అది కూడా 150 సినిమాల్లో న‌టించిన ఓ అగ్ర‌ క‌థానాయ‌కుడు కెప్టెన్ చైర్‌లో కూచుని.. త‌న‌ డైరెక్ట‌ర్‌ న‌టించే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే ఇంట్రెస్టిం

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (18:35 IST)
ద‌ర్శ‌కుడే హీరోని డైరెక్ట్ చేయ‌డం రొటీన్‌. హీరోనే ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేస్తే!? అది కాస్త డిఫ‌రెంట్‌!! అది కూడా 150 సినిమాల్లో న‌టించిన ఓ అగ్ర‌ క‌థానాయ‌కుడు కెప్టెన్ చైర్‌లో కూచుని.. త‌న‌ డైరెక్ట‌ర్‌ న‌టించే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే ఇంట్రెస్టింగ్ అన‌కుండా ఉండ‌లేం. ప్ర‌స్తుతం `ఖైదీ నంబ‌ర్ 150` సెట్స్‌లో అలాంటి అరుదైన‌ స‌న్నివేశం ఒక‌టి క‌నిపించింది. వి.వి.వినాయ‌క్ ప్రస్తుతం ఆన్‌సెట్స్‌లో ఉన్న `ఖైదీ నంబ‌ర్ 150`లో ఓ స‌న్నివేశంలో న‌టించారు. ఆ స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో ఈ షాట్‌ని మంగ‌ళ‌వారం ఉద‌యం చిత్రీక‌రించారు.
 
ఇంత‌కాలం మెగాస్టార్ న‌టిస్తుంటే ఆ స‌న్నివేశాలను డైరెక్ట్ చేసిన వినాయ‌క్ ఇప్పుడిలా న‌టుడిగా మారిపోవ‌డం. త‌ను న‌టించే సీన్‌ని అన్న‌య్య స్వ‌యంగా డైరెక్ట్ చేయ‌డం.. రేర్ మూవ్‌మెంట్‌. త‌న జీవితంలో మ‌ర‌పురాని అనుభూతిని మిగిల్చిన సంద‌ర్భం. అయితే వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కించిన‌ `ఠాగూర్‌` చిత్రంలోనూ ఓ స‌న్నివేశంలో న‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రోసారి ఇలా అరుదైన ఛాన్స్ వినాయ‌క్‌కి ద‌క్కింద‌న్న‌మాట. ఈ షాట్‌ని మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేయ‌డం ఓ సెన్సేష‌నే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments