Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన చూపు నా మీద పడలేదన్న సలోని

ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అది తెలీకే నేను ఇలా వున్నానని నటి సలోని తెలియజేస్తుంది. హీరోయిన్‌గా చేసిన ఈమె సునీల్‌తో 'మర్యాద రామన్న' చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇండస్ట్రీ అనుకుంది. తను కూడా భావించింది. ఇ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (17:44 IST)
ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అది తెలీకే నేను ఇలా వున్నానని నటి సలోని తెలియజేస్తుంది. హీరోయిన్‌గా చేసిన ఈమె సునీల్‌తో 'మర్యాద రామన్న' చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇండస్ట్రీ అనుకుంది. తను కూడా భావించింది. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. అదేమిటో ఎందుకని నా కెరీర్‌ ఎదగలేదో నాకూ అంతుచిక్కలేదు. అంతా దైవ నిర్ణయం. ఆయన ఆశీస్సులు ఇంకా రాలేదేమోనని చెబుతోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టు పృధ్వీతో జోడిగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రంలో ఆయన సరసన నటించింది.
 
ఇందులో పాత్ర గురించి చెబుతూ.. ఇంటర్‌ చదివే యువతిగా నటిస్తున్నాను. నా కాలేజీలో పృథ్వీ ఇంటర్‌ చదువుతాడు. మా ఇద్దరి కాంబినేషన్‌ నవ్వు తెప్పిస్తుందని చెప్పింది. తన కెరీర్‌ ఇంకా అనుకున్నంతగా ఎదగలేదనడానికి రకరకాల కారణాలు వుండవచ్చనీ.. అందులో దేవుడి చూపు తనపై సరిగ్గా పడలేదని వెల్లడించింది. గ్లామర్‌ పాత్రలు చేయడానికి సిద్ధమయినా.. ఎందుకనో అవకాశాలు రావడంలేదని పేర్కొంది. మరి ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్‌ ఎలా వుంటుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments