గ‌రిక‌పాటిపై చిరంజీవి సెటైర్‌ (video)

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (12:43 IST)
Chiru with mahilalu
ఆమ‌ధ్య రాజ‌కీయ నాయ‌కుల ఫంక్ష‌న్ అలైబ‌లై ప్రోగ్రామ్ంలో చిరంజీవి, గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుల మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న గుర్తుండే వుంటుంది. అక్క‌డ పాల్గొన్న నిర్వాహ‌కులకు చెందిన మ‌హిళ‌లంతా చిరంజీవితో ఫొటోల కోసం ఉత్సాహం చూపితే అది త‌న ప్ర‌సంగానికి అడ్డంకిగా వుంద‌నే నెపంతో కొంచెం ఘాటుగానే గ‌రిక‌పాటి స్పందించారు. ఆ త‌ర్వాత చిరంజీవి ఫ్యాన్స్ గ‌రిక‌పాటికి ఫోన్ చేసి చిరంజీవిగారితో మాట్లాడ‌మ‌ని చెప్ప‌డం జ‌రిగింది.
 
క‌ట్ చేస్తే, శుక్ర‌వారం రాత్రి  సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ప్రభు "శూన్యం నుంచి శిఖరాగ్రాలకు" అనే ఒక పుస్తకాన్ని ఆవిష్క‌ర‌ణ‌కు  మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. ఇక ఈ ఈవెంట్  నిర్వాహ‌కుల భార్య‌లు, స్పాన్స‌ర్ల భార్య‌లు చిరంజీవితో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపారు. ప్ర‌ముఖ నిర్మాత‌ల భార్య‌లు కూడా అక్క‌డివి విచ్చేశారు. ఇది గ‌మ‌నించిన చిరంజీవి.. వారు ఇక్క‌డి లేరుక‌దా! అంటూ అనడంతో.. అక్క‌డివారంతా న‌వ్వుకున్నారు. ఇన్‌డైరెక్ట్‌గా గ‌రిక‌పాటి గురించే అన్న విష‌యం అక్క‌డివారికి అర్థ‌మైపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments