Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేర్లున్న ఛానల్‌లో చిరు సినిమాకు బంపర్‌ ఆఫర్‌

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్‌ 150వ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా చేయడంతో.. క్రేజ్‌ ఏర్పర్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఊహించని రేటుతో ఓవర్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (21:12 IST)
చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్‌ 150వ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా చేయడంతో.. క్రేజ్‌ ఏర్పర్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఊహించని రేటుతో ఓవర్‌సీస్‌ రైట్స్‌ ఓ సంస్థ దక్కించుకుంది. అదికూడా చిరంజీవి అభిమాని అయిన ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ముందుకు రావడం విశేషం. 
 
కాగా, మరోసారి.. శాటిటైల్‌ రైట్స్‌ విషయం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులు మాటీవీ చేజిక్కించుకుంది. ఏకంగా రూ.14 కోట్లను ఇచ్చి తీసుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో రేటు పలకడం.. వెనుక చిరంజీవి స్టామినాతోపాటు.. ఆ ఛానల్‌లో ఇంకా షేర్లున్న చిరంజీవి కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇక అదే ఛానల్‌లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ కూడా త్వరలో చిరంజీవి చేయబోతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిపన్ను చెల్లించని వారిపై కొరఢా - రూ.200 ఆస్తులను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

AP Agriculture Budget 2025-26 : వ్యవసాయ రంగం 22.86శాతం వృద్ధి.. హైలైట్స్

రాజంపేట జైలు ఖైదీ నంబర్ 2261గా పోసాని కృష్ణమురళి

పుణె అత్యాచారం కేసు: బస్సులో వందలకొద్దీ కండోమ్స్, మహిళల లోదుస్తులు

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. పేరు మర్చిపోయిన యాంకర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments