Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్‌ రెండు సినిమాలు ఆగిపోయాయా!

నటుడు గోపీచంద్‌ సినిమాలు వరుసగా చేస్తున్నాడు. 'ఆక్సిజన్‌' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షెడ్యూల్‌ ఆగిపోయింది. గతంలో కూడా జ్యోతికృష్ణ సారధ్యంలో తరుణ్‌తో చేసిన సినిమా

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (21:08 IST)
నటుడు గోపీచంద్‌ సినిమాలు వరుసగా చేస్తున్నాడు. 'ఆక్సిజన్‌' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షెడ్యూల్‌ ఆగిపోయింది. గతంలో కూడా జ్యోతికృష్ణ సారధ్యంలో తరుణ్‌తో చేసిన సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్‌ తీసుకుని.. మరలా ఆయన చేస్తున్న ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనేందుకు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.
 
దర్శకుడికి.. హీరోకు మధ్య సమన్వయం సరిగ్గా కుదరక ఆపేసినట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందే గోపీచంద్‌, నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందింది. ఆ చిత్రమూ నిర్మాత వేరే వ్యాపారంలో వుంటూ.. ఆపేశాడు. దాంతో.. రెండు చిత్రాలు ఆగిపోయినట్లయింది. అయితే.. ఇటీవలే మరలా ఆ సినిమాను ముందుకు తెస్తున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి గురించి సరైన వివరణే చిత్ర యూనిట్‌కు తెలియదట. సో.. ఇలా జరుగతుండగా.. ప్రస్తుతం గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం సెట్‌పై ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

రాత్రికి రూ. 10 వేలు అంటే వెళ్లింది, తెల్లారాక డబ్బు ఇమ్మంటే గొంతు కోసాడు

ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగా గాడిని వదలను: మద్యం మత్తులో వర్థమాన నటి చిందులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments