Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క‌చ‌వితినాడు నిజాన్ని నిర్భ‌యంగా చెప్పిన‌ చిరంజీవి

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:17 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయ‌క‌చ‌వితినాడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి అస‌లు చెప్పాడు. చాలా సినిమాలు ఆడ‌క‌పోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ స‌రిగ్గాలేదు. ద‌ర్శ‌కుడు, హీరో స‌రైన రూటులో వెల్ల‌డంలేద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించ‌రు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా. అస‌లు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేద‌ని అంద‌రూ విశ్లేషించారు. రెండోరోజు థియ‌ట‌ర్‌లో జ‌నాలు లేరు. అందుకే త్వ‌ర‌గా ఓటీటీకి అమ్మేశారు. 
 
ఆ విష‌యాన్ని చాలామంది తెలియ‌జేసినా ఇంత‌వ‌ర‌కు త‌న సినిమా గురించి చిరంజీవి బ‌య‌ట చెప్ప‌లేదు. కానీ వినాయ‌క‌చ‌వితినాడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నార‌ని కొంద‌రు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments