Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటోందిరా.. నీ దగ్గరకు వచ్చేస్తా....

మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మెగాస్టార్. ఓ సామాన్య కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో అత్యున్నత స్థానానికి చేరుకున్న హీరో. నేటి యువతరం హీరోల్లో చాలా

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (15:08 IST)
మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మెగాస్టార్. ఓ సామాన్య కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో అత్యున్నత స్థానానికి చేరుకున్న హీరో. నేటి యువతరం హీరోల్లో చాలా మందికి చిరంజీవి స్ఫూర్తి. ఆదర్శం. అంతటి గొప్ప వ్యక్తి కూడా ఓ అమ్మకు బిడ్డే. ఆ అమ్మ పేరు అంజనీదేవి. ఆమె అంటే చిరంజీవికి పంచప్రాణాలు. ఆ అమ్మ కూడా తన బిడ్డను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు.
 
ఈనెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి చిరంజీవి మాట్లాడుతూ, మేం ఉంటున్న ఇంటిని కొంచెం రెన్నోవేషన్ చేయిస్తున్నందున... దీంతో అమ్మ ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటోందని చెప్పారు. వారం, పది రోజుల కిందే అమ్మ తన వద్దకు వచ్చిందని ఆయన తెలిపారు. 
 
ఈ మధ్య అమ్మ తనతో మాట్లాడుతూ, 'ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటోందిరా. నీ దగ్గరకు వచ్చేస్తా' అని చెప్పగానే తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. ఒంటరిగా ఉండాలని అమ్మ కోరుకున్నప్పుడు... ఆమె నిర్ణయాన్ని గౌరవించామని... ఇప్పుడు తానే 'వచ్చేస్తాను రా' అని చెబితే అంతకంటే ఆనందం ఏముంటుందని అన్నారు. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ తనకు ఏముంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

మియాపూర్‌లో తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments