Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వీధుల్లో అర్థరాత్రి చక్కర్లు కొట్టిన చార్మీ కౌర్ (వీడియో)

డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న నటి చార్మీ కౌర్. ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. తన సోదరుడు శ్రీధర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రైడ్ చేస్తోంది. తాజాగా దీనికి సంబ

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (08:41 IST)
డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న నటి చార్మీ కౌర్. ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. తన సోదరుడు శ్రీధర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రైడ్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఇదిలావుంటే, తాజాగా ఆమె తన పెంపుడు చిలుక 'మిట్టూ'తో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ దానితో ఆడుకుంది. దానికి అన్నం తినిపిస్తూ లిప్ కిస్ ఇచ్చింది. తాను మిట్టూతో కలసి లంచ్ చేస్తున్నానంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది. 
 
చార్మి పోస్ట్ చేసిన ఈ వీడియో అభిమానుల‌ను అల‌రిస్తోంది. చార్మికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు త‌న పెంపుడు శున‌కాల‌తో క‌లిసి ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments