Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ పై ఆరాతీసిన చంద్రబాబు - రూ. కోటి సాయం అందజేత

డీవీ
శనివారం, 7 సెప్టెంబరు 2024 (13:09 IST)
Pawn, chandrababu
నేడు వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్, సి.ఎం. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. గత కొద్దిరోజులుగా పవన్ ఫీవర్ తో వున్నారు. అందుకే వరదబాధితుల సహాయ చర్యల్లో పాల్గొనలేకపోయారు. ఇక  ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రూ. కోటి అందించారు. 
 
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments