Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియన్-2' చిత్రం ఫ్లాప్ కావడం సంతోషంగా ఉంది : రేణూ దేశాయ్

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (12:59 IST)
విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ముఖ్యంగా, చిత్రంలోని పలు డైలాగులు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా వీధి కుక్కలపై ఉన్న డైలాగ్ కాంట్రావర్సీకి కారణమైంది. దీనిపై నెట్టింట పలువురు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఇదే విషయమై ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అసలు రైటర్స్ ఇలాంటి సంభాషణలు ఎలా రాస్తారో అని ఆమె కోపగించుకున్నారు. అందుకే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
 
ఈ మూవీలోని కమల్ హాసన్ వీధి కుక్కలను కించపరిచే విధంగా చెప్పే డైలాగ్ తాలూకు క్లిప్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేశారు. ఆ క్లిప్‌లు "ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తారు ఇలాంటి డైలాగ్స్? అసలు వాళ్లకి ఏమైంది?" అని ఆమె ఈ పోస్టికి క్యాప్షన్ ఇచ్చారు. దాంతో రేణు దేశాయ్ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments