Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవన్‌కు మరో ఆఫర్ ఇప్పించిన నాగచైతన్య... ఎందుకంటే?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ఈ చిత్రాన్ని ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ప్ర‌స్

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (13:31 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ఈ చిత్రాన్ని ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాదులో షూటింగ్ జ‌రుపుకుంటోంది. చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ సినిమాలో మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. చైతు క్యారెక్ట‌ర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంద‌ని.. ద‌ర్శ‌కుడు చందు మొండేటి చెబుతున్నారు. 
ఇదిలా ఉంటే.. హీరో మాధ‌వ‌న్‌తో వ‌ర్క్ చేయ‌డం చైతుకి బాగా న‌చ్చేసింద‌ట‌. అందుక‌నే మాధ‌వన్‌కి చైతు మ‌రో ఆఫ‌ర్ ఇప్పించాడ‌ట‌. ఇంత‌కీ ఏ సినిమాలో అంటారా..? త‌న సినిమాలోనే. అవును.. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య నిన్నుకోరి డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో చైతు స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది. ఈ సినిమాలో ఓ పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌ను మాధ‌వ‌న్ చేస్తేనే బాగుంటుంద‌ని చైతు చెప్పాడ‌ట‌. డైరెక్ట‌ర్ శివ మాధ‌వన్‌కి క‌థ చెప్ప‌డం.. మాధ‌వ‌న్ ఓకే అన‌డం జ‌రిగింద‌ని స‌మాచారం.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments