Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ యాక్షన్ మూవీగా గోపీచంద్ 'చాణక్య' (Teaser)

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:49 IST)
గోపీచంద్ తాజా చిత్రం చాణక్య. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ఈ చిత్రంలో గోపీచంద్ రా ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 'తిరు' దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. తీవ్రవాదానికి .. దేశభక్తికి సంబంధించిన విజువల్స్‌పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 
 
ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్, జరీన్ ఖాన్ కనిపించనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments