Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతకాని ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయి: మురళీమోహన్‌ కామెంట్‌

Webdunia
సోమవారం, 15 మే 2023 (14:35 IST)
murali moshan
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదు. ఒకవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు.ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు అయ్యాయి. సినిమాను పట్టించుకోవడంలేదు. కానీ ప్రైవేట్‌ సంస్థలు టైమ్స్‌, సంతోషంవంటి కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రబుత్వాలకు సవాల్ గా నిలిచాయి. 
 
తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.గౌడ్‌ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్‌ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్‌ రైజింగ్‌ చేసుకుని అయినా ఇవ్వాలని సూచించారు. తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రబుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments