Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు ఉంటే ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు : సమంత

టాలీవుడ్ ప్రేమపక్షులైన నాగ చైతన్య, సమంతలు ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ దంపతులై మరో వారం రోజుల్లో నెల రోజులుకానుంది. అయితే, కొత్త దంపతులమన్న సంగతి మరిచిపోయి.. ఎప్పటిలా షూటింగ్‌లలో పా

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (09:59 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులైన నాగ చైతన్య, సమంతలు ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ దంపతులై మరో వారం రోజుల్లో నెల రోజులుకానుంది. అయితే, కొత్త దంపతులమన్న సంగతి మరిచిపోయి.. ఎప్పటిలా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన సమంత మరోమారు తనకు చైతుపై ఉన్న ప్రేమను కూడా వెల్లడించింది. "ముఖ్యంగా నాకు దేవుడు చైతుని తోడుగా అందించాడు. చైతు ఉంటే ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు" అని సమంత తెలిపింది.
 
ఇపుడు దేవుడుని కోరుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగితే... "నిజానికి దేవుణ్ని అడగాల్సింది ఏమీలేదు.. దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అంతా మంచే చేశాడు. అర్హతకు మించిన గిఫ్ట్స్ ఇచ్చాడు.. ప్రస్తుతానికి ఆయనకు థాంక్స్ చెప్పడం తప్ప మరింక ఏమీ కోరుకోను. ఇచ్చిన గిఫ్ట్స్‌ని జాగ్రత్తగా కాపాడుకునే తెలివితేటల్ని మాత్రం ఇవ్వమని అడుగవచ్చు" అంతే అంటూ సమంత తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments