Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీఖాన్ భార్య పాత్రలో చైత్ర రాయ్

Webdunia
మంగళవారం, 2 మే 2023 (16:50 IST)
Chaitra Roy, Saif Ali Khan
ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీఖాన్ భార్య పాత్రలో చైత్ర రాయ్ నటించనుంది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఈనెలలో ఎన్టీఆర్ బర్త్ డే వచ్చేసింది. ఈనెల 20న సరికొత్త అప్డేట్స్ రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ 31 కి సంబంధించి కూడా అప్డేట్ రానుండగా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అయినటువంటి “వార్ 2” నుంచి కూడా ఓ అధికారిక అప్డేట్ రావచ్చని తెలుస్తుంది. మరోవైపు రాజమౌళి తీసిన సింహాద్రి” రీ రిలీజ్ తో సందడి చేయనున్నారు.
 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ నాయికగా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.  ఎన్టీఆర్ 30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments