Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం 'GST'.. ఉలిక్కిపడుతున్న టాలీవుడ్

రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక షార్ట్ ఫిలిమ్ తీస్తున్నాడు. ఆ చిత్రం పేరు 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్'. ఇందులో అమెరికాకు చెందిన పోర్న్‌స్టార్‌ అయిన మియా మాల్కోవాను నగ్నంగా చూపుతున్నాడు. ఇప్పటివరకు ఈమె 100కు పైగా పోర్న్ సినిమాలలో నటించిం

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (19:07 IST)
రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక షార్ట్ ఫిలిమ్ తీస్తున్నాడు. ఆ చిత్రం పేరు 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్'. ఇందులో అమెరికాకు చెందిన పోర్న్‌స్టార్‌ అయిన మియా మాల్కోవాను నగ్నంగా చూపుతున్నాడు. ఇప్పటివరకు ఈమె 100కు పైగా పోర్న్ సినిమాలలో నటించింది, కానీ ఒక ఫీచర్ ఫిల్మ్‌లో నటించడం ఇదే ప్రప్రథమం. ఇక వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రం ద్వారా ఎంతో విలువైన విషయం చెప్పబోతున్నాడట. 
 
అందులోనూ చాలా తెలివైన మియా మాల్కోవాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వర్మ చెప్తున్నాడు. దేవుడికి, సెక్స్‌కి ముడి పెట్టి సృష్టి రహస్యాన్ని గురించి తనదైన శైలిలో చెప్పబోతున్నాడా? లేదా ప్రస్తుత సమాజ పరిస్థితుల మీద సెటైర్‌లు వేయబోతున్నాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో నటించిన మియా మాల్కోవా భారత్‌లో సన్నీ లియోన్‌ తర్వాత పోర్న్‌స్టార్ నేనేనంటూ తెగ సంబరపడిపోతుంది. 
 
ఈ చిత్ర ట్రైలర్‌ని సంక్రాంతి తర్వాత కనుమ నాడు విడుదల చేయనున్నారు. దీని ద్వారా వర్మ ఏమి చెప్పబోతున్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్ నెట్‌లో వైరల్‌గా మారింది. మరీ ఇంత నగ్నంగా నటింపజేయడం కూడా దుస్సాహసమేనని నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇక వర్మ ఇప్పటికే నాగార్జున్‌తో ఒక చిత్రం, లక్ష్మీస్‌ ఎన్టీయార్ చిత్రలను తెరకెక్కిస్తున్నాడు. కాగా 'కడప' అనే వెబ్‌ సిరీస్‌తోపాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kedarnath Ropeways: కేదార్‌నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 36 నిమిషాల్లోనే తీర్థయాత్ర

International Women’s Day 2025- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025.. థీమ్ ఏంటి? మూలాలు ఎక్కడ..? చరిత్ర ఏంటి?

B.Ed Paper Leak: బి.ఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. గంటల్లో స్పందించి.. పరీక్షను రద్దు చేసిన నారా లోకేష్

Ram Gopal Varma- చెక్ బౌన్స్ కేసు: రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Minister Nimmala - Nara Lokesh: విశ్రాంతి తీసుకుంటారా? అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమంటారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం