Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' కలెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలైన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (16:54 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలైన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదేసమయంలో కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో 'అజ్ఞాతవాసి' కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్నాడు. 
 
తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ 'అజ్ఞాతవాసి' ఓవర్సీస్‌లో సాధించిన కలెక్షన్స్‌కి సంబంధించి ట్వీట్ చేశాడు. అమెరికాలో ఓ తెలుగు చిత్రం సంచలనం క్రియేట్ చేసిందని పేర్కొన్నాడు. వారం మధ్యలో విడుదలైనప్పటికి 'అజ్ఞాతవాసి' మూవీ ప్రీమియర్ల ద్వారా 1.5 మిలియన్స్ (రూ.9.65 కోట్లు)కి పైగా వసూళ్లు సాధించింది. 
 
మరి దీనిని అద్భుతంకాకుండా ఏమంటారు. ఈ కలెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..?, టైఫూన్ అనాలా..?, హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటి పడి అగ్రస్థానంలో నిలిచింది 'అజ్ఞాతవాసి' అనే తెలుగు చిత్రం. పని దినాల్లోనూ 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్‌ని బ్రేక్ చేసిందంటూ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments