Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో షూట్‌తో 'కాక' పుట్టిస్తున్న బాలీవుడ్ నటి కర్నికా సింగ్(ఫోటోలు)

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:24 IST)
అసలే గ్లామర్ ఇండస్ట్రీ. అందులోనూ బాలీవుడ్ సినిమా. ఇక అందాల ఆరబోతకు అంతేముంటుంది? తాజాగా కర్నికా సింగ్ ఫోటో షూట్ కుర్రకారుకి కేక పెట్టిస్తోంది. తన అందాలను ఆరబోసేందుకు తనకు ఎలాంటి బిడియం లేదంటోంది ఈ భామ.
 
మరీ ఇంత బోల్డ్‌గా ఫోజులిస్తున్నారే అని అడిగితే... మీరు మిగిలినవాళ్లను చూస్తున్నట్లు లేరు. నాకు మించి అందాలను ఆరబోసినవారు ఇంతకుముందు చాలామంది వున్నారు. కాకపోతే నా అందాలు మరీ అందంగా వుంటాయి కాబట్టి కొంచెం చూపించగానే అలా అనిపిస్తుంది అని గడుసుగా సమాధానమిస్తోంది. 
 
కాగా కర్నికా ఫోటోలను చూసిన దర్శకనిర్మాతల్లో కొందరు ఇప్పటికే ఫోన్లు చేసి బుక్ చేసేశారట తమ తదుపరి చిత్రాల్లో. మరికొందరు కూడా అదే పనిలో వున్నారట. మొత్తమ్మీద కర్నికా సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments