Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలిమ్ హకీంకు కరోనా..

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (14:33 IST)
Aalim Hakim
బాలీవుడ్ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీంకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆలీమ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డియర్ ఆల్, తాను కోవిడ్-19 బారిన పడ్డానని తెలిపారు. సినిమా షూటింగ్ కోసం అని వచ్చానని.. కానీ నిబంధనల ప్రకారం టెస్ట్ చేసి, రిపోర్ట్ వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపారు. 
 
తాజాగా వచ్చిన రిపోర్ట్స్‌లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొద్ది రోజులు పాటు ఒంటరిగా ఉండాలి. తనకు ఎలాంటి లక్షణాలు లేవు. క్షేమంగా ఉన్నానని చెప్పారు. తనకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలని ఆలిమ్ అన్నారు. ఇకపోతే.. ఆలిమ్ త్వరగా కరోనాని జయించాలని అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
 
బాలీవుడ్ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్‌గా ఉన్న ఆలిమ్.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, రణబీర్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ నటులకు స్టైలిస్ట్‌గా ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, విక్కీ కౌషల్ , వివేక్ ఒబెరాయ్‌లకు కూడా హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments