Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార దందాను నడుపుతున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:16 IST)
బాలీవుడ్‌లో పేరుమొసిన ప్రముఖ కొరియాగ్రాఫర్‌లలో ఒకరు ఆగ్నెస్ హెమిల్టన్. ఈమె తన వద్దకు వచ్చే యువ డాన్సర్లతో వ్యభిచారం దందా నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నృత్యశిక్షణ పేరుతో మోడల్స్‌ను, అవకాశాల కోసం తన వద్దకు వచ్చే నటీమణులను పలు రకాలైన ప్రలోభాలకు గురిచేసి వ్యభిచార దందాలోకి దింపడమేకాకుండా అమ్మాయిలను అక్రమంగా ఆఫ్రికన్ దేశాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
పైగా, ఈమె  ప్రముఖ బాలీవుడ్ నటుటు సల్మాన్ ఖాన్‌తో పాటు.. అనేక అగ్ర హీరోలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. అయితే, వ్యభిచార దందా, అమ్మాయిల అక్రమ రవాణఆ కేసులో ఆమెను అరెస్టు చేశారు. ఆమె వద్ద లభ్యమైన పలు ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments