Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియని మగాడితో మల్లిక... గుర్తు తెలియని దుండగులు దాడి చేసి...

సెక్సిణి మల్లికా శరావత్ పైన దాడి జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ దాడి జరిగింది భారతదేశంలో కాదు... పారిస్‌లో. గత శుక్రవారం నాడు మల్లిక గుర్తు తెలియని ఓ పురుషుడితో కలిసి తన సొంత అపార్టుమెంటులోకి ప్రవేశిస్తున్న సమయంలో మా

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (19:23 IST)
సెక్సిణి మల్లికా శరావత్ పైన దాడి జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ దాడి జరిగింది భారతదేశంలో కాదు... పారిస్‌లో. గత శుక్రవారం నాడు మల్లిక గుర్తు తెలియని ఓ పురుషుడితో కలిసి తన సొంత అపార్టుమెంటులోకి ప్రవేశిస్తున్న సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. 
 
ఆ తర్వాత వారిపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఆమెపై ఆ ముగ్గురు ఎందుకు దాడి చేశారో... ఆ తర్వాత ఏం జరిగిందో వివరాలు తెలియలేదు. కానీ తనపై దాడి జరిగిందనీ, ముగ్గురు వ్యక్తులు అది చేశారని మల్లికా శరావత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments