Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రేవ్ పార్టీలో బాలీవుట్ స్టార్ హీరో తనయుడు?

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:55 IST)
ముంబైలో జరిగిన ఓ రేవ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరో పాల్గొనగా, అతనితో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో చిత్రపరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం తెల్సిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కు ఓ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. 
 
ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరిలో ఒకరు షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్‌ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments