Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ అండ్ వైట్ చందమామ.. బ్లాక్ అండ్ వైట్‌లో ఆత్మ కనిపిస్తుంది.. కలర్ ఫోటోలో?

మగధీరతో మిత్రవిందగా మంచి మార్కులు కొట్టేసి.. పవన్ కల్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్‌లో యువరాణిగా కనిపించి.. ప్రస్తుతం ఖైదీ నెం.150లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్.. ఈ సిన

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (17:26 IST)
మగధీరతో మిత్రవిందగా మంచి మార్కులు కొట్టేసి.. పవన్ కల్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్‌లో యువరాణిగా కనిపించి.. ప్రస్తుతం ఖైదీ నెం.150లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్.. ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమంటోంది.

యువ హీరోలు పక్కనబెట్టేయడంతో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఖైదీ నెం.150 ద్వారా తానేంటో నిరూపించుకోవాలనుకుంటోంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ భామకు ఈ మధ్య వరుసగా ఆఫర్లు వస్తున్నా సక్సెస్ మాత్రం రావటం లేదు. దీంతో అభిమానులను అలరించేందుకు ఫోటోషూట్లతో సందడి చేస్తోంది.
 
ఇందులో భాగంగా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో షూట్ చేసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ టెడ్ గ్రాంట్ చేసిన కామెంట్ను ఫోటోతో పాటు పోస్ట్ చేసింది. 'నువ్వు ఎప్పుడైనా ఓ మనిషిని కలర్లో ఫోటో తీస్తే, అందులో అతని దుస్తులు మాత్రమే కనిపిస్తాయి. అదే నువ్వు ఓ వ్యక్తిని బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తే, అందులో అతని ఆత్మ కనిపిస్తుంది' అనే టెడ్ గ్రాంట్ కామెంట్ను పోస్ట్ చేశారు కాజల్ అగర్వాల్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments