Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ధృవ హిట్.. చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఉపాసన హ్యాపీ హ్యాపీ

మెగాస్టార్ తనయుడు చెర్రీ తాజా సినిమా ధృవకు హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ లుక్, నటనకు మంచి మార్కులు పడటంతో ఆయన భార్య ఉపాసన హ్యాపీగా ఉంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత తన భర్త చెర్రీ ధృవ హ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (16:32 IST)
మెగాస్టార్ తనయుడు చెర్రీ తాజా సినిమా ధృవకు హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ లుక్, నటనకు మంచి మార్కులు పడటంతో ఆయన భార్య ఉపాసన హ్యాపీగా ఉంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత తన భర్త చెర్రీ ధృవ హిట్ కొట్టడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతకుముందు ధృవ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు హాజరు కాకుండా అందరిలోనూ అనుమానాలు రేకెత్తించిన ఉపాసన.. ధృవ విడుదలకు తర్వాత మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. 
 
ఓ మాస్ థియేటర్లో ‘ధృవ’ సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో చేసిన రచ్చను ఎవరో క్యాప్చర్ చేసి ఉపాసనకు ఇచ్చినట్లున్నారు. దాన్ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ఎగ్జైట్మెంట్‌ను బయటపెట్టింది. ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అని చరణ్‌ తనకు భర్త అయినందుకు గర్వ పడుతున్నానని ‘ధృవ’ను సూపర్ హిట్టయినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. 
 
ఎప్పుడూ సినిమా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని ఉపాసన తొలిసారి ఇలా మెగా అభిమానుల రచ్చకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments