Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌ను అంత మాట అనేసిన వితికా షెరు.. బ్రదర్ అని పిలిచి చివరికి? (Video)

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (11:36 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో.. ఈ వారం వితిక షెరు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం హౌస్ నుంచి వితిక వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఆరుగురే మిగిలారు. అయితే 13 వారాలుగా బిగ్‌బాస్ ఇంట్లో కలిసి ఉన్న వితిక ఇంటి బయటకు వచ్చి తోటి కంటెస్టెంట్ అయిన రాహుల్‌పై సంచలన కామెంట్స్ చేసింది.
 
బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన వితిక మా మ్యూజిక్‌లో వచ్చే తనీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా విషయాలను షేర్ చేసుకుంది.  రాహుల్ అవకాశావాది అంటూ బాంబ్ పేల్చింది. ఆమె మాట్లాడుతూ.. మొదట మాతోని బాగానే ఉన్నా... చివరికి వచ్చే సరికి మాతో సరిగా మాట్లాడడం మానేశాడని.. ఒంటిరిగా ఉంటున్నాడని పేర్కొంది. 
 
ఈ కామెంట్స్‌పై రాహుల్ అభిమానులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు బ్రదర్ అంటూ పిలిచిన వితిక... బయటకు రాగానే మారిపోయి.. రాహుల్‌ను అలా అనడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇంకా వితికను నెటిజన్లు ఇలా ప్రశ్నిస్తున్నారు. ''నిన్ను కెప్టెన్ చేయడానికి నడుం కి తాడు కట్టుకుని గంటలు గంటలు మోసాడు ... ఫేక్ అని అప్పుడు తెలియలేదా?" ""నువ్వు మెడలియన్ గెలవడానికి బాబా అండ్ అలీని ఆపినడు గా .... ఫేక్ అని అప్పుడు తెలియలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments