Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోడమీద పిల్లిలా కిరీట్.. అదేనా మగతనం?: బిగ్‌బాస్‌లో హీరో నాని

ముందుగా ప్రకటించినట్టుగానే "బిగ్ బాస్ 2"లో ఏమైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ ఇపుడు అక్షరాలా నిజమయ్యేలా కనిపిస్తోంది. హీరో నాని హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇపుడు మూడో వారంలోకి అడుగుపెట్టింది.

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (10:49 IST)
ముందుగా ప్రకటించినట్టుగానే "బిగ్ బాస్ 2"లో ఏమైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ ఇపుడు అక్షరాలా నిజమయ్యేలా కనిపిస్తోంది. హీరో నాని హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇపుడు మూడో వారంలోకి అడుగుపెట్టింది.
 
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, కెప్టెన్ టాస్క్‌లో భాగంగా కిరీటి గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని నాని అన్నాడు. అమ్మాయిల తరపున మాట్లాడుతూ, ఇతర కంటెస్టెంట్‌ల ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలను కిరీటి చేస్తున్నాడని, అదేమైనా మగతనమా? అని ప్రశ్నించాడు. మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
 
ఇక తొలి రోజు నుంచి ఓ గ్రూప్‌గా ఏర్పడిన కొందరు తన ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మరో కంటెస్టెంట్ కౌశల్ ఆరోపించాడు. తనకిచ్చిన టాస్క్‌లో భాగంగా ఓ పని చేస్తే, పదేపదే దాన్ని ఎత్తి చూపుతున్నారని, హౌస్‌లోని వాళ్లు కనీస మానవతా విలువలను చూపించడం లేదని వ్యాఖ్యానించాడు. అందరిదీ కపట ప్రేమేనని అన్నాడు. ఈ ఎపిసోడ్‌లో కౌశల్, తనీష్‌ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం దాదాపు కొట్టుకునేంత పని చేసిన వీరు, నిన్న కూడా తమ వైఖరిని మార్చుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments