Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఇంట్లో 'ముఠామేస్త్రీ', మెగా ఫ్యాన్స్ రాకెట్ ఓట్లు, వెనకంజలో శ్రీముఖి, ఏమయినా జరగొచ్చు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (16:25 IST)
బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరనేది తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలి వుంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ ఇంట్లో కాస్తదానికి కూడా ఓహో... ఆహో అంటూ అరుస్తూ కేకలు వేస్తూ నానా హంగామా చేసే శ్రీముఖి విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇటీవల ముఠామేస్త్రీలోని ఈ పేటకు నేనే మేస్తిరీ.. నిరుపేదల పాలిట పెన్నిధీ.... పాటకు మెగాస్టార్ రీతిలో అదిరిపోయే స్టెప్పులు వేసిన రాహుల్ సిప్లిగంజ్ ఫాలోయింగ్ ఓవర్ నైట్లో పెరిగిపోయింది. 
 
అసలే మెగాస్టార్ ముఠామేస్త్రీ చిత్రం, అందులోనూ ఆయనను అనుకరిస్తూ రాహుల్ వేసిన స్టెప్పులతో అమాంతం అతడికి క్రేజ్ పెరిగిపోయింది. దీనితో ఫైనల్లో శ్రీముఖి విన్నర్ అనే మాటకు గట్టి పోటీ వచ్చి పడింది. ఓటింగులో రాహుల్ దూసుకుపోతున్నాడు. పైగా అతడికి మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తోడవడంతో ఓట్లు రాకెట్ వేగంలో పడిపోతున్నాయట. ఇలాగే సాగితే బిగ్ బాస్ విన్నర్ రాహుల్ కావడం ఖాయం. అప్పటిదాకా మనం అడిగినా మాట్లాడడు బిగ్ బాస్. చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments