Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తానంటే?: ప్రియాంక

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (17:19 IST)
Priyanka
బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రియాంక మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం టాప్ 5 సభ్యుల లిస్టులో ఆమె పేరు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకి ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. 
 
"సార్ .. మా ఫాదర్‌కి ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఇల్లుగానీ.. షాప్ గాని లేదు. అటు అమ్మపేరు మీద గానీ .. ఇటు నాన్నపేరు మీద గాని ఎలాంటి ఆస్తులు లేవు గనుక, ఒక ఇల్లు తీసుకుని వాళ్లకి గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ నిజాయతీగా సమాధానమిచ్చింది. మరి ఈ సీజన్లో ఆ ప్రైజ్ మనీని ఎవరు అందుకుంటారనేది చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments