Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌కు వెళ్తే.. అలా బరువు తగ్గిపోతారు.. నేను కూడా?: వాసంతి

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (20:53 IST)
Vasanthi Krishnan
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో స్టార్ కంటిస్టెంట్ వాసంతి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన వాళ్లంతా బరువు ఎందుకు తగ్గిపోతారనే విషయంపై స్పందించింది. హౌస్‌లో ఉన్నవారికి సరిపోయేంత ఫుడ్ ఐటమ్స్ వస్తూనే వుంటాయి. 
 
కానీ ఒత్తిడి కారణంగా.. మెంటల్ టెన్షన్ ద్వారా తిన్న ఆహారం వంటబట్టదు. కంటిస్టెంట్లు తర్వాత ఏం జరుగబోతోందనే దానిపై ఆలోచిస్తూ వుంటారు. అందువలన అందరూ సన్నబడుతుంటారని వాసంతి వెల్లడించింది. తాను కూడా 53 కేజీల నుంచి 47 కేజీలకు తగ్గానని తెలిపింది. 
 
ఆరు కేజీల బరువు తగ్గడంతో తన డ్రెస్‌లు తనకు వదులుగా అయిపోయాయని చెప్పుకొచ్చింది. తాను బిగ్ బాస్ హౌస్‌లో 70 రోజులు వున్నానని తెలిపింది. నిజానికి ఇది సామాన్యమైన విషయం కాదంది. ఏ వారం ఎవరు ఎలిమినేషన్ కావొచ్చు అనేది హౌస్‌లో ఉన్న మాకు ఒక అంచనా అంటూ ఉండేది. 
 
కానీ ఎప్పుడైతే హౌస్ నుంచి సూర్య .. గీతూ వెళ్లిపోయారో, ఏ క్షణం ఎవరైనా బయటికి వెళ్లిపోవచ్చుననే నిర్ణయానికి వచ్చేశామని వాసంతి వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments