Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే లాభంలేదు రాజా... ఎన్టీఆర్‌ని, బిగ్ బాస్‌ని ఆదుకునేదెవరు రాజా? రేష్మీనా?

ఎన్ని వెర్రిమొర్రి వేషాలు వేసినా తెలుగు బిగ్ బాస్ జావగారి పోతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తిరిగొచ్చేసరికి బిగ్ బాస్ బుస్స్‌మని ఆరిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షోలో వున్న పార్టిసిపెంట్ల

BigBoss Telugu show talk
Webdunia
గురువారం, 20 జులై 2017 (18:43 IST)
ఎన్ని వెర్రిమొర్రి వేషాలు వేసినా తెలుగు బిగ్ బాస్ జావగారి పోతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తిరిగొచ్చేసరికి బిగ్ బాస్ బుస్స్‌మని ఆరిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షోలో వున్న పార్టిసిపెంట్లు బుల్లితెర ప్రేక్షకులకు కిక్ ఇవ్వడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రేక్షకుల్లో బోర్ ఫీలింగ్ రావడం ఖాయమనే వాదన కూడా వినబడుతోంది. 
 
ఈ నేపధ్యంలో స్ట్రాంగ్ పేరున్న సెలబ్రిటీని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇందులో చొప్పించాలని స్టార్ మా యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందట. కానీ 70 రోజులపాటు అక్కడే తిష్ట వేసి వుండాలన్న కండిషన్ వుండేసరికి ఎవరూ ఉత్సాహం చూపించడంలేదట. ఎలాగైనా మంచు లక్ష్మిని కానీ, లేదంటే కనీసం యాంకర్ అనసూయ లేదా యాంకర్ రేష్మిలను షోలోకి లాక్కురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా సాగే బుల్లితెర బిగ్ బాస్ అభాసుపాలు కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో... బిగ్ బాస్‌ని, ఎన్టీఆర్‌ని ఆదుకునేది ఎవరో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments