Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బిచ్చగాడు'' సీక్వెల్‌కు రెడీ అయిపోతున్న విజయ్ ఆంటోనీ.. హీరోయిన్ ఎవరో?

''బిచ్చగాడు'' తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి కేవలం మౌత్ టాక్‌తో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ టాలీవుడ్ మొత

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (09:57 IST)
''బిచ్చగాడు'' తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి కేవలం మౌత్ టాక్‌తో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ టాలీవుడ్ మొత్తాన్ని షాక్‌కి గురిచేసింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దైన నేపథ్యంలో.. బ్లాక్ మనీ ఆధారంగా బిచ్చగాడు 2ను రూపొందించనున్నట్లు తెలిపింది. ఇందులోనే విజయ్ ఆంటోనీనే హీరోగా నటింపజేయాలనుకుంటున్నారట. 
 
'నకిలీ', 'డాక్టర్ సలీమ్' అనే రెండు చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిచ్చగాడుతో వచ్చింది. అందుకే బిచ్చగాడు సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నారు. బిచ్చగాడు పార్ట్-2లో బ్లాక్‌మనీ అంశాన్ని టచ్ చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడలోనూ దీన్ని రిలీజ్ చేయాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments