Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిక భర్తకు విడాకులు ఇచ్చిందా?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:13 IST)
అందాల రాశి భూమిక తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సినిమాల్లోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఆ తర్వాత యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో వివాహం చేసుకుంది. భర్తతో కలిసి సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. అయితే ఈ మధ్య భర్త నుంచి భూమిక విడాకులు తీసుకుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై భూమిక ఇప్పటివరకు స్పందించలేదు. 
 
అయితే తాజాగా ఆ వార్తలకు పరోక్షంగా చెక్ పెట్టింది. అలాగే తన భర్తకు భూమిక సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. భర్త పట్ల తనకున్న ప్రేమను తెలియజేసింది. దీంతో విడాకుల వార్తలకు భూమిక పరోక్షంగా చెక్ పెట్టినట్టైంది. ప్రస్తుతం భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. ఎంసీఏ చిత్రంలో నేచురల్ స్టార్ నానితో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నానికి వదినగా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లను కలిగివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం