Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా బోల్డ్‌గా చెప్పేసింది.. సిగరెట్, మందు కంటే.. శృంగారమే బెటర్.. షారూఖ్ లెదర్ జాకెట్?

హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బోల్డుగా మాట్లాడేస్తోంది. హాలీవుడ్ తారలు శృంగారం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకున్నట్లే ప్రియాంక కూడా నిర్మొహమాటంగా మాజీ ప్రియుడ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:28 IST)
హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బోల్డుగా మాట్లాడేస్తోంది. హాలీవుడ్ తారలు శృంగారం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకున్నట్లే ప్రియాంక కూడా నిర్మొహమాటంగా మాజీ ప్రియుడి దగ్గర నుంచి సెక్స్ వరకు అన్నీ పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ పైనే చర్చిస్తోంది. ప్రియాంక చోప్రా తొలి హాలీవుడ్ మూవీ బేవాచ్ విడుదలైన సందర్భంగా పలు టాక్ షోల్లో పాలుపంచుకుంటోంది.
 
ఇందులో భాగంగానే ఓ బోల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. శృంగారం గురించి చెప్పుకొచ్చింది. సిగరెట్ తాగడం.. డ్రింక్ చేయడం కంటే శృంగారమే బెటర్ అని చెప్పింది. శృంగారంలో తప్పులేదని చెప్పుకొచ్చింది. సూటిగా కాదు కానీ, ఒక లెదర్ జాకెట్‌ను చూపిస్తూ.. దాన్ని ఒక హీరో ఆమె ఇంట్లో మరిచిపోయాడమే విషయాన్ని ప్రస్తావించారు. 
 
కొన్నాళ్ల క్రితం ఓ బాలీవుడ్ హీరో ప్రియాంక చోప్రా ఇంటికి వచ్చాడట. కొంతసేపు గడిపిన తర్వాత వెళ్లేటప్పుడు అతడు వేసుకుని వచ్చిన లెదర్ జాకెట్‌ను మర్చిపోయాడట. తర్వాత గుర్తుకొచ్చి తిరిగి ఇవ్వాల్సిందిగా ప్రియాంకను అడిగాడట. కానీ ప్రియాంక ఇవ్వలేదట. దాన్ని అతడి గుర్తుగా ఆమె దాచుకుంది. అనేది టాక్ షో నిర్వాహకులు తెలిసిన విషయం. 
 
ఈ వ్యవహరాన్ని ప్రియాంక ఖండించలేదు. నవ్వుకుంటూ ఉండిపోయింది. ప్రియాంక చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ లెదర్ జాకెట్‌నే ప్రియాంక చోప్రో కొట్టేసిందని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం